మనం సాధారణంగా దేవుని పూజించేటప్పుడు దీపారాధన కోసం పలు రకాల నూనెలను ఉపయోగిస్తుంటాం. అయితే, విప్ప నూనెతో దీపాలు వెలిగించి, భగవంతుడిని ప్రార్థిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
భగవంతునికి విప్ప నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ధుఃఖం, దారిద్ర్యము, పేదరికం, ధన దరిద్రం, అన్న దరిద్రం, నిత్య దరిద్రం, అప్పుల భాదలు, గృహ కలహాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇలా నిత్యం విప్ప నూనెతో భగవంతుడినికి దీపారాధన చేయటవం గృహంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. దేవుని కృపకు పాత్రులు అవుతారు. మీపై గురువుల అనుగ్రహం ఎప్పటికీ వుంటుంది. శుభ కార్యములు ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా జరుగుతాయి.