ఆసుస్ జెన్‌ఫోన్2 వచ్చేసింది.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్..

టెక్నాలజీ దిగ్గజం ఆసుస్, భారత మార్కెట్లో అందిస్తున్న జెన్‌ఫోన్ సిరీస్ మోడళ్లు మంచి సక్సెస్‌ను సాధిస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో మరో హై-ఎండ్ కాన్ఫిగరేషన్‌తో కూడిన మోడల్‌ను విపణిలో విడుదల చేసింది.

‘ఆసుస్ జెన్‌ఫోన్ 2’ (Asus Zenfone 2) పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 64 బిట్‌ డ్యూయల్‌ చానల్‌ 4జి రామ్‌తో లభ్యం కానుంది. మార్కెట్లో జెన్‌ఫోన్ 2 ధరలు రూ.12,999 నుంచి రూ.22,999 వరకూ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 ఇంచ్ హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే, డ్యూయెల్‌ సిమ్‌, 3000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 13 మెగాపిక్సల్‌ రియర్ కెమెరా‌, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్ ఆధారంగా చేసుకొని కస్టమైజ్ డేసిన ఆసుస్‌ జెన్‌యుఐ కొత్త వెర్షన్ ఫీచర్లున్నాయి. ఇది నాలుగు మెమరీ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఫీచర్లను బట్టి ధరలు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతుంది.

Asus Zenfone

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s