నవగ్రహాలు – మంత్రాలు

నవగ్రహ మంత్రం:
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

సూర్య మంత్రం
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం |
తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం ||

చంద్ర మంత్రం
దధిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం |
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం ||

కుజ మంత్రం
ధరణీ గర్భసంభూతం, విద్యుత్కాంతి సమప్రభం |
కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం ||

బుధ మంత్రం
ప్రియంగు కళికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం |
సౌమ్యం సౌమ్యగుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం ||

బృహస్పతి (గురు) మంత్రం
దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం |
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం ||

శుక్ర మంత్రం
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం |
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం ||

శని మంత్రం
నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం ||

రాహు మంత్రం
అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం |
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం ||

కేతు మంత్రం
ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం ||

Navagraha

6 thoughts on “నవగ్రహాలు – మంత్రాలు

 1. Dear Sankar Ravi garu,
  I happened to read some of your articles. They are very informative and fine!
  There are some typing errors in NAVAGRAHA DHYANA SLOKAS. Please place with correct text. You may know, they are generally available in Panchangas of any year. Best Wishes,
  : Deekshit

  Like

  1. దీక్షిత్ గారు, ధన్యవాదములు. అచ్చు తప్పులను తప్పనిసరిగా సరి చేస్తాను, మంత్రాలన్నీ తప్పుగా ఉన్నాయా లేదా ఏదైనా ఒక్క మంత్రంలోనే తప్పులున్నాయా వివరించగలరు.

   Like

  2. Thank you Shankar Ravi garu,
   Happy to receive a decent reply. I have put brackets for those letter(s) I thought those were wrong. You may remove the letters in brackets later. I also placed each Sloka, which I believed to be correct. You may please delete this correspondence in blog pages after correction. Finally, please take some time to check with other text also so that it would give more satisfaction to us about accuracy.
   Best Wishes,
   Deekshit

   నవగ్రహ మంత్రం:
   ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బు(భు)ధాయచ, గురు శుక్ర శనిభ్యశ్చ(స్చ్యే) రాహ(హు)వే కేతవే నమః
   ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
   గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

   సూర్య మంత్రం
   జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వ పాపఘ్నంఘ్నం(గన్నం) ప్రణతోస్మి దివాకరం
   జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం,
   తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.

   చంద్ర మంత్రం
   దధి శంఖ(క) తుషారాభం క్షీరోదా(రా_)ర్ణవ సంభ(సముద్భ)వం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం
   దధిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం,
   నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.
   కుజ మంత్రం
   ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాం(ధ్యుత్ కాం)తి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
   ధరణీ గర్భసంభూతం, విద్యుత్కాంతి సమప్రభం,
   కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.

   బుధ మంత్రం
   ప్రియంగు ద్యుత్కాం(కలి_)శ్యామం – రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపెతం తం బుధం ప్రణమామ్యహం
   ప్రియంగు కళికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,
   సౌమ్యం సౌమ్యగుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

   బృహస్పతి (గురు) మంత్రం
   దేవానాంచ ఋ(బు)షీనాంచ గురుం కాంచన సన్నిభం బు(భు)ధ్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం
   దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,
   బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.

   శుక్ర మంత్రం
   హిమ కుంద మృణా(ణ)లాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం
   హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,
   సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.

   శని మంత్రం
   నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చ(చ్చ)రం
   నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,
   ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.

   రాహు మంత్రం
   అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహి(హీ)కాగర్భ(ర్బ) సంభూతం తం రాహుం ప్రణమామ్యహం
   అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,
   సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.

   కేతు మంత్రం
   పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం
   ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,
   రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.

   Like

   1. దీక్షిత్ గారు.. చాలా చాలా ధన్యవాదాలు. మీరు తెలిపిన ప్రకారం అచ్చు తప్పులన్నీ సరిచేశాను. ఈ కథనం నేను బ్లాగ్ ప్రారంభించిన తొలినాళ్లలో రాసినది, మన్నించగలరు. ఇకపై కూడా మీ అభిప్రాయాలను ఇలానే నాతో పంచుకోగలరు.

    Like

 2. Ravi Shankar garu,
  I am very happy to receive your humble reply. I don’t possess that much knowledge as you do though I am 74 years old. It is a matter of interest and skill in presentation you already proved through writing in your blog. Please keep it up.
  Best Wishes,
  Deekshit

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s