జపనీస్ టీ గార్డెన్ అందాలు (శాన్ ఆంటోనియో, టెక్సాస్)

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న శాన్ ఆంటోనియో నగరంలో జపనీస్ టీ గార్డెన్ అనే అందాల ఉద్యానవనం (పార్క్) ఉంది. నిత్యం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటారు. స్థానికులు కూడా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జూ తదిరత టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్‌లను సందర్శించే అక్కేడ వండుకుని వనభోజనాలు కూడా చేసుకుంటుంటారు. ఇటీవలే నేను కూడా ఈ పార్క్‌ని సందర్శించాను. అందుకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ఈ కథనంలో చూడండి.
Japanese Tea Garden (SA, TX) DSC01199 (Copy) DSC01201 (Copy) DSC01204 (Copy) DSC01207 (Copy) DSC01235 (Copy) DSC01267 (Copy) DSC01281 (Copy) DSC01293 (Copy)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s