యాపిల్ వాచ్ 6 లో కొత్త ఫీచర్స్!

పాపులర్ ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే స్మార్ట్ వాచ్‌లో రెండు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వాచ్ ఓఎస్7తో రానున్న కొత్త యాపిల్ వాచ్ 6 లో స్లీప్ ట్రాకర్‌తో పాటుగా రక్తంలో ఆక్సిజెన్ స్థాయిని (బ్లడ్ ఆక్సిజెన్ లెవల్స్) తెలిపే సెన్సార్లు ఉంటాయని సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సిరీస్ 3 మరియు ఆపై స్మార్ట్ వాచ్ మోడళ్లలో ఈ కొత్త అప్‌డేట్ లభించే అవకాశం ఉంది. మొదటి, ద్వితీయ తరం యాపిల్ స్మార్ట్ వాచ్‌లో కాలం చక్రంలో కలిసిపోనున్నాయి.

iwatch

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s