కరోనా పాలసీ తీసుకున్నారా..?

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఆరోగ్య భీమా కంపెనీలు ఓ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కరోనా కోసం అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేసేలా క్లినిక్ హెల్త్‌కేర్ అనే సంస్థ కరోనా వైరస్ వ్యాధికి సమగ్రమైన ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఏడాదికి రూ.499 చెల్లించి ఈ పాలసీని పొందవచ్చు కరోనా వైరస్ సోకిన వారికి మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ గురించి క్లినిక్ హెల్త్‌కేర్ కోఫౌండర్ సూరజ్ బలిగ మాట్లాడుతూ, కరోనా వైరస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని, తాము ప్రవేశ పెట్టిన ఈ పాలసీ వలన కస్టమర్లకు ప్రయోజనం కలుతుందని చెప్పారు.

కరోనా సోకిన వారికి పూర్తిగా అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఈ ప్లాన్ రూపొందించామని, ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్‌ కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ పాలసీలో ప్రైమరీ కేర్, ఫైనాన్సియల్ ప్రొటెక్షన్ అనే రెండు లాభాలు పొందొచ్చు. కన్సల్టేషన్, 24 అవర్స్ డాక్టర్ అసిస్టెంట్, లక్ష రూపాయల వరకూ భీమా వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. https://app.clinikk.com/ సైట్ ద్వారా ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s