ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10:30 నుంచి శనివారం ఉదయం 10:00 గంటల వరకూ కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా (27 కేసులు), గుంటూరు 23 (కేసులు), కడప (23 కేసులు) జిల్లాలు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాల వారీగా కేసులు వివరాలు ఇలా ఉన్నాయి:

ap-corona-cases-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s