కరోనా: ఏపీలో 226, నెల్లూరే టాప్

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కొత్తగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఉన్న ప్రాంతాలను అధికారులు రెడ్‌ జోన్‌లుగా ప్రకటిస్తూ అటువైపు ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 226కి చేరుకుంది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో ఒంగోలులో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాల వారీగా కేసులు వివరాలు ఇలా ఉన్నాయి:

ap-corona-cases-3

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s