ఏపీలో కొత్త కరోనా కేసులు ‘జీరో’

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపారు. ఈ సమయంలో 217 మంది కరోనా అనుమానిత నమూనాలు పరీక్షించదా అన్ని కూడా నెగిటివ్ ఫలితాలే వచ్చాయని అధికారులు వెల్లడించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది మాత్రమే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

కర్నూలు-75
గుంటూరు-49
నెల్లూరు-48
కృష్ణా-35
కడప-28
ప్రకాశం – 27
పశ్చిమగోదావరి-22
చిత్తూరు-20
విశాఖపట్నం-20
అనంతపురం-13
తూర్పుగోదావరి-11

corona-ap-cases

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s