కరోనా కరెన్సీతో టెన్షన్ టెన్షన్!

మీ ఇంటి ముందు ఎవరైనా కరెన్సీ నోట్లు పెట్టి, దానితో పాటు ఓ చిట్టీని పెట్టినట్లయితే, అలాంటి డబ్బు నోట్లను ముట్టుకోకపోవటమే మంచిది. బీహార్‌లోని ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. బీహార్‌లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లను వదలిపెట్టి, వాటితో పాటు ‘నేను కరోనాతో వచ్చాను ఈ డబ్బు తీసుకోండి’ అంటూ మెసేజ్‌పెడుతున్నాడు ఓ ఆగంతుకుడు.

గత నాలుగు రోజులుగా ఇంటి గుమ్మాల ముందు రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లతో పాటు ఇలాంటి మెసేజ్‌లు కనిపిస్తుండటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. తాను పెట్టిన ఈ నోట్లను స్వీకరించకపోతే అందరినీ వేధిస్తానంటూ ఆ నోట్‌లో రాసి ఉంది. స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

cash-02

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s