ఈ వారం నా ఫేవరేట్ పిక్చర్: కేటీఆర్

ఈ వారం తనకు బాగా నచ్చిన ఫొటో ఇదే నంటూ తెలంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయటం కోసం బయటకు వచ్చిన ప్రజలు పాటించాల్సిన ప్రథమ జాగ్రత్తల్లో సామాజిక దూరం కూడా ఒకటి.

కానీ, సామాజిక దూరం పాటిచడంలో పెద్దవారు విఫలమవుతుంటే, పిల్లలు మాత్రం ఆ రూల్‌ను చక్కగా పాటిస్తున్నారు. ఓ షాపు ముందు గీసిన గీతల్లో చిన్న పిల్లలు క్రమశిక్షణతో నిలబడి ఉండే చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే చిత్రాన్ని కేటీఆర్ ట్వీట్ చేస్తూ, ఈ వారం ఇది తన ఫేవరేట్ ఫొటో అంటూ పోస్ట్ పెట్టారు.

మనం కూడా ఈ చిత్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ప్రజలు బయటకు వచ్చినప్పుడు గుంపులు గుంపులుగా ఉండకుండా వ్యక్తికి వ్యక్తికి మద్య సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించినట్లయితే కరోనా మహమ్మారిని కట్టడి చేసినవాళ్లమవుతాం.

social-distance-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s