భైరవద్వీపం చిత్రానికి 26 ఏళ్లు

భైరవద్వీపం సినిమా అంటే ఇష్టపడని వాళ్లెవ్వరూ ఉండరు. అప్పట్లోనే 3డి సాంకేతికతను ఉపయోగించి చిత్రీకరించిన తొలి తెలుగు భారతీయ జానపద చిత్రం. ఈ చిత్రంలోని కథ, కథనం, గ్రాఫిక్స్‌కి ఎవ్వరైనా ఫిదా కావల్సిందే. సినీ పరిశ్రమకు ఎగిరే రెక్కల గుర్రాన్ని పరిచయం చేసింది ఈ చిత్రమే.

ఎగిరే మంచం, రెక్కల గుర్రం, అల్లరి దెయ్యం, మాంత్రికుని గుహ, అమ్మవారి విగ్రహం, ప్రాణం పోసుకునే మర్రి ఊడలు, ఆకాశంలో ఎగిరే రాక్షస గ్రద్ధ అబ్బో ఈ సినిమాలో ఎన్ని మాయలో. భైరవద్వీపం చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 26 ఏళ్లూ. ఏప్రిల్ 14, 1994లో ఈ చిత్రం తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ ఇది ఎవర్‌గ్రీన్ సినిమా అనే చెప్పాలి.

సినీమాయలోకంలో ఎన్నడూ చూడని అద్భుతాలు, నిర్మాతలకు కాసుల వర్షం, బాలయ్య బాబు, రోజమ్మలకు ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిన చిత్రం ఇది. ఒకవేళ ఈ సినిమాని మీరు చూడటం మిస్ అయి ఉంటే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

Bhairava-Dweepam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s