ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నాటికి ఏపీలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 473కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
ఇవాళ కొత్తగా నమోదైన 34 కేసుల్లో గుంటూరు జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.
మొత్తం కరోనా రోగుల్లో ఇప్పటి వరకు 14 మంది కోలుకోగా 9 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌లో ఉన్న కరోనా కేసుల సంఖ్య 450కి చేరింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా కేసులు ఇలా ఉన్నాయి: