ప్రగతిని ఇలా ఎప్పుడూ చూసుండరు

తెలుగు సినీ పరిశ్రమలో అమ్మ, అత్త పాత్రలలో చీరకట్టుతో ఎంతో సాంప్రదాయంగా కనిపించే మన సినీతార ప్రగతి, ఇప్పుడు ఊరమాస్ స్టెప్పులతో యువతరానికి నేనేమీ తీసిపోనుంటూ చిందులేసింది. ఈమేరకు ఓ మాస్ సాంగ్ డ్యాన్స్ వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ డ్యాన్స్ చూసిన వాళ్లంతా ఇప్పుడు శభాష్ ప్రగతి అంటున్నారు. ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s