మేలో ప్రభాస్ 20 ఫస్ట్ లుక్

యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రానికి సంబంధించిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే నెలలో విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రభాస్ 20 కోడ్ నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మేలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట.

సాహో పవర్‌ఫుల్ డాన్ పాత్రలో కనిపించిన ప్రభాస్ ఈ చిత్రంలో రోమాంటిక్ యాంగిల్‌లో కనిపించే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే తదితరులు నటిస్తున్నారు. ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

prabha-20

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s