లాక్డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు సెలబ్రిటీలు. ఎప్పుడూ షూటింగ్‌లు, ఈవెంట్లతో బిజీ బిజీగా గడిపే సినీ ప్రముఖులకు ఈ లాక్డౌన్ ఓ మంచి బ్రేక్‌ను ఇచ్చిందనే చెప్పాలి. కొందరు సెలబ్రిటీలు కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటే మరికొందరు మాత్రం వ్యాయామాలు, యాగాసనాలు వేస్తూ కాలం గడిపేస్తున్నారు.
తాజాగా.. ప్రముఖ బాలీవుడ్ నటి సుష్మితా సేన్ కూడా చాలా కష్టమైన యోగాసనాన్ని అత్యంత సులువుగా వేసేసింది. సాధన ఉంటే ఏది ఆసాధ్యం కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Practice makes perfect!!! ❤️ #oneness #balance #life 👊🤗 I love you guys!!! pic.twitter.com/zn4GDApnJI
— sushmita sen (@thesushmitasen) April 16, 2020
https://platform.twitter.com/widgets.js