బద్రి చిత్రానికి రెండు దశాబ్ధాలు

పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బద్రి చిత్రం విడుదలై నేటికి రెండు దశాబ్ధాలు పూర్తయ్యింది. ఏప్రిల్ 20, 2000లో ఈ చిత్రం తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ప్రచార మాద్యమాలు సరిగ్గా ఉండేవి కావు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు లేవు అయినప్పటికీ ఎలాంటి ప్రచారం లేకుండా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

పవన్ కల్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్‌లు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 47 కేంద్రాలలో వంద రోజుల ఫంక్షన్ జరుపుకుంది. రమణ గోగుల అందించిన సంగీతం కూడా ఈ చిత్రానికి మంచి విజయాన్ని తెచ్చెపెట్టింది.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌‌ను దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం చేసింది కూడా బద్రి సినిమానే. పూరీ తన 20 ఏళ్ల ఈ సినీ ప్రయాణంలో ఇప్పటి వరకూ 34 సినిమాలకు దర్శకత్వం చేయగా, రెండు సినిమా కథలను కూడా పరిశ్రమకు అందించారు.

badri-3

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s