కేటీర్, రజనీలకు ‘చిరు’ సవాల్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న‘బీ ద రియల్‌మెన్‌’ #BetheREALMAN ఛాలెంజ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వరకూ చేరింది. చిరంజీవికి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్‌ను విసిరారు. దీనిపై స్పందించిన మెగాస్టార్ ఇళ్లు శుభ్రం చేస్తూ, అమ్మకు పెసరట్టు ఉప్మా తయారు చేస్తూ ఓ వీడియో తీసి మరో ఇద్దరు ప్రముఖలకు ఈ ఛాలెంజ్ పాస్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్ వాక్యూమ్ క్లీనర్‌తొ ఇళ్లంతా క్లీన్ చేశారు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా పెసరట్టు ఉప్మా తయారు చేసి అమ్మకు వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘నేను ఈ రోజు చేసే పనులే… ఇవాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్, తన స్నేహితుడు రజనీకాంత్‌లను నామినేట్ చేస్తున్నట్లు చిరు ప్రకటించారు.

chiru-ktr

https://platform.twitter.com/widgets.js

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s