ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా వైరస్

కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. దీని వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ప్రస్తుత కేసుల సంఖ్య చూస్తేనే అర్థమవుతుంది. ఒక వ్యక్తి ద్వారా ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీలోని దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ ఇస్లామిక్‌ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి గతనెల సంత్‌కబీర్‌నగర్‌లోని ఇంటికి వచ్చాడు.

ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో కొద్ది రోజుల క్రితం వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో, ఆ విద్యార్థితో టచ్‌లో ఉన్న కుటుంబ సభ్యులను మరియు బంధువులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 18 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం వీరందరినీ క్వరెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

corona-5

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s