కరోనాను అడ్డుకోవాలనే సంకల్పం; ఆకులతోనే మాస్క్

కరోనాను జయించాలనే సంకల్పం ముందు పేదరికం అడ్డురాదని ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం కోసం ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు గొంతెత్తి అరుస్తున్నప్పటికీ, కొందరిలో ఏ మాత్రం చలనం రావట్లేదు, యదేచ్ఛగా మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగేస్తున్నారు.

కానీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాలనీకి చెందిన ఈ తల్లీ బిడ్డలు మాస్కులు కొనుక్కోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవటంతో ప్రకృతి ప్రసాధించిన ఆకులనే మాస్క్‌లుగా చేసుకొని ధరించి మానవాళికి స్పూర్తిదాయకంగా నిలిచారు. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవటానికి దృఢమైన సంకల్ప బలం ఉంటే చాలని చాటిచెప్పారు. ఈ ఫొటో చూసైన మన నాగరికుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

leaf-mask

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s