మే నెల‌లో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో ప‌లు విశేష ప‌ర్వ‌దినాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

👉 మే 1 నుండి 3వ తేదీ వ‌రకు శ్రీ ప‌ద్మావ‌తీ ప‌రిణ‌యోత్స‌వాలు.

👉 మే 6న శ్రీ మధురకవి ఆళ్వార్ సాత్తుమొర. శ్రీ నృసింహ జ‌యంతి, శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.

👉 మే 7న శ్రీ కూర్మ జ‌యంతి.

👉 మే 8న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి.

👉 మే 17న శ్రీ హనుమ‌జ్జ‌యంతి.

👉 మే 19న శ్రీ మహి జయంతి.

👉 మే 26న శ్రీ న‌మ్మాళ్వార్ ఉత్సవారంభం.

tirumala

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s