మద్యంపై పెరిగిన రేట్లు ఇవే..

కరోనా వ్యాప్తి నివారణ కోసం మూడోసారి పొడగించిన లాక్‌డౌన్‌లో కేంద్రం ప్రకటించిన సడలింపుల మేరకు ఏపీలో నేటి నుంచి వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. పెరిగిన మద్యం రేట్లు ఇలా ఉన్నాయి:

బీరుపై పెరిగిన ధరలు:
330ml – రూ.20 పెంపు
500/650ml – రూ.30 పెంపు
30000ml – రూ.2000 పెంపు
50000ml – రూ.3000 పెంపు

180ml ధర రూ.120 కంటే తక్కువ ఉన్న వాటిపై పెరిగిన ధరలు:
60/90ml – రూ.10 పెంపు
180 ml – రూ.20 పెంపు
375ml – రూ.40 పెంపు
750ml – రూ.80 పెంపు
1000ml – రూ.120 పెంపు
2000ml – రూ.240 పెంపు

180ml ధర రూ.120 నుంచి రూ.180 మధ్యలో ఉన్న వాటిపై పెరిగిన ధరలు:
60/90ml – రూ.20 పెంపు
180 ml – రూ.40 పెంపు
375ml – రూ.80 పెంపు
750ml – రూ.160 పెంపు
1000ml – రూ.240 పెంపు
2000ml – రూ.480 పెంపు

రూ.150 కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెరిగిన ధరలు:
60/90ml – రూ.30 పెంపు
180ml – రూ.60 పెంపు
375ml – రూ.120 పెంపు
750ml – రూ.240 పెంపు
1000ml – రూ.360 పెంపు
2000ml – రూ.720 పెంపు

brandy-700

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s