తక్షణమే ఫ్యాక్టరీని మూసేయాలి: చంద్రబాబు

విశాఖపట్నం సమీపంలోని ఆర్.ఆర్. వెంకటాపురం వద్ద ఉన్న ఎల్.జి. పాలిమర్స్ కంపెనీ నుంచి పెద్దమొత్తంలో ప్రమాదకర విష వాయువు లీక్ అయ్యి వందల మందిని ఆస్పత్రి పాలు చేసిన సంగతి తెలిసినదే. ఈ గ్యాస్ లీక్ కు కారణమైన ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ పరిశ్రమను మూసివేసి, ఈ ఘటనపై యుద్ధప్రాతిపదికన పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆయన కోరారు. ఈమేరకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. ఈ గ్యాస్ లీకేజీ కారణంగా 2000 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారని, ఇది చాలా బాధాకరమని అన్నారు

chandrababu-2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s