విశాఖపట్నం ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఘటనపై ఎలాంటి సమాచారం కోసమైనా డిప్యూటీ డైరెక్టర్ ఎస్ ప్రసాదరావును సంప్రదించాలని తెలిపారు.
ఈ సమాచారం తోసం 7997952301… 8919239341 హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ రెండు నెంబర్లపై ఎస్ ప్రసాదరావు అందుబాటులో ఉంటారు. అలాగే మరో అధికారి ఆర్ బ్రహ్మ 9701197069 ఫోన్ నెంబరులో అందుబాటులో ఉంటారని గౌతమ్ రెడ్డి తెలిపారు.
Vizag Gas Leak #Helpline
Please refer to our help desk numbers. pic.twitter.com/6maDvKy3wQ— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) May 7, 2020