అమెరికాలో ఇండియన్ స్టోర్ ఓనర్ అరెస్ట్

అమెరికాలో కరోనా కష్ట కాలాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ భారతీయ సంతతి కిరణా స్టోర్ యజమానిని అరెస్టు చేసి జైలుకు పంపారు ఆ దేశపు అధికారులు. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని ప్లెజంటన్ నగరంలో ఉన్న అప్నా బజార్ యజమాని రాజ్వీందర్ సింగ్ సరుకులు రేట్లను ఏకంగా సుమారు 200 శాతం మేర పెంచి విక్రయించడం ప్రారంభించాడు.

ఈ విషయం కాస్తా వినియోగదారుల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు విచారణంలో రాజ్వీందర్ సింగ్ నేరం రుజువు కావటంతో 10 వేల అమెరికన్ డాలర్ల జరిమానా లేదా/మరియు ఏడాది పాటు జైలు శిక్షను ఖరారు చేస్తూ ఆల్మాదా కౌంటీ సుపీరియర్ కోర్టు తీర్పునిచ్చింది.

store

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s