ఆ రాష్ట్రంలో కూడా 10 పరీక్షలు రద్దు

కరోనా లాక్‌డౌన్ నిరవధికంగా కొనసాగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కొన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా, తాజాగా చత్తీస్ఘడ్ కూడా పంజాబ్ బాటలోనే పయనించి తమ రాష్ట్రంలో నిర్వహించాలని 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

విద్యార్థులు పరీక్షలు రాయకుండానే అందరినీ పాస్‌ చేయాలని చత్తీస్ఘడ్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తమ విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. దీని ఆధారంగానే పై చదువులకు ప్రమోట్‌ అవుతారని వివరించారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని చత్తీస్ఘడ్ ప్రభుత్వం భావించింది.

exam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s