నేను చెప్పిన సర్‌ప్రైజ్ ఇదే..

రేపు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తాను అంటూ ప్రకటించిన తారక్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్, చెప్పినట్లుగానే ఎన్టీఆర్ కి సంబంధించి ఇంతవరకూ ఎవరూ చూడని ఓ ఫోటోని రిలీజ్ చేశాడు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సిక్స్ ప్యాక్‌తో షర్ట్ లేకుండా ఉన్న తారక్ ఫొటోని స్టీవెన్స్ విడుదల చేశాడు. ఈ ఫొటోని ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాప్చూర్ చేశాడు.

కాగా.. ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి తన బర్త్‌డే సందర్భంగా ఎలాంటి సర్‌ప్రైజ్ రాకపోవటంపై ఎన్టీఆర్ ఇప్పటికే తన అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. అభిమానులు నిరాశ పడొద్దని,తన పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు ఎలాంటి హడావుడి లేకుండా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఇంటి పట్టునే ఉండాలని కోరాడు.

ntr-4

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s