ఇదే కరోనా వ్యాక్సీన్, ఫలితాలు గ్రేట్..!

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సీన్‌ను కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్న నేపథ్యంలో, అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలోని మోడెర్నా బయోటెక్ కంపెనీ తయారు చేసిన ‘MRNA-1273’ కోరనా వ్యాక్సిన్‌ను ఇప్పటికే మనుషులపై ప్రయోగించారు.

ఇందులో భాగంగా.. మోడెర్నా తమ మొదటి దశ ఫలితాలను వెల్లడి చేసింది. కరోనా సోకిన మనుషులపై ఈ వ్యాక్సీన్‌ను ప్రయోగం చేయగా, విజయవంతమైన ఫలితాలు వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఈ వ్యాక్సీన్‌కు ఇప్పటికే ఎఫ్‌డిఏ ఆమోదం కూడా లభించింది. అంటే మరికొద్దిరోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

corona-vaccine

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s