ఏపి రెడ్ జోన్స్ జిల్లాల వారీగా

కేంద్రం తాజాగా లాక్‌డౌన్ 4.0ను ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రెడ్ జోన్ల వివరాలను ప్రకటించింది. ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ల వివరాలు ఇలా ఉన్నాయి:

1.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి అర్బన్ – పిఠాపురం – శంఖవరం – సామర్లకోట – పెద్దాపురం – కొత్తపేట

2.పశ్చిమ గోదావరి జిల్లా: ఉండ్రాజవరం – పెనుగొండ – భీమడోలు – ఏలూరు – ఆకివీడు – ఉంది – భీమవరం – నరసాపురం – పోలవరం – గోపాలపురం – టి నరసాపురం – కొవ్వూరు – చాగల్లు – నిడదవోలు – తాడేపల్లిగూడెం

3.గుంటూరు జిల్లా: గుంటూరు టౌన్ – తాడేపల్లి – మంగళగిరి – మాచర్ల – దాచేపల్లి – అచ్చంపేట – నరసరావుపేట

4.ప్రకాశం జిల్లా: ఒంగోలు టౌన్ – గుడ్లూరు ప్రాంతాలు – కారంచేడు – చీరాల

5. నెల్లూరు జిల్లా: నెల్లూరు టౌన్ – నాయుడుపేట – వాకాడు – సూళ్ళురుపేట – తడ ప్రాంతాలు.

6. చిత్తూరు జిల్లా: సత్యవేడు – నాగలాపురం – నగిరి – పుత్తూర్ – వెంకటగారికోట – శ్రీకాళహస్తి – తిరుపతి అర్బన్ – రేణిగుంట – పరదయపాలెం

7. కడప జిల్లా: కడప టౌన్ – బద్వేల్ – పులివెందుల – కమలాపురం – మైదుకూరు – ప్రొద్దుటూరు – యర్రగుంట్ల

8. కర్నూలు జిల్లా: కర్నూలు టౌన్ – నందికోట్కూరు – పాణ్యం – బనగానిపల్లె – నంద్యాల – గడివేముల – చాగలమర్రి – పాములపాడు – ఆదోని – చిప్పగిరి – ఆస్పరి – తుగ్గలి – ఆత్మకూరు – కోడుమూరు

9. అనంతపురం జిల్లా: అనతపురం టౌన్ – హిందూపూర్ – కల్యాణదుర్గం

10. కృష్ణా జిల్లా: పెనమలూరు – మచిలీపట్నం – నూజీవిడు – ముసునూరు – జగ్గయ్యపేట – విజయవాడ రూరల్ – విజయవాడ అర్బన్

11. విజయనగరం జిల్లా: కొమరాడ – బలిజిపేట ప్రాంతాలు – బొందపల్లె – పూసపాటిరేగ

12.విశాఖపట్నం జిల్లా: పెందుర్తి – విశాఖపట్నం అర్బన్ – పద్మనాభం – పెదగంట్యాడ – నర్సీపట్నం – కశింకోట

red-zone

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s